బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, బళువు చేత తొందరపడే, సంకటపడే.

  • the tablewas encumbered with books ఆ మేజామీద పుస్తకాలు నిండివున్నవి.
  • he is encumbered with a large family వాడు వొక పెద్ద సంసారమును మెడకు కట్టుకొన్నాడు.
  • his estate is much encumbered వాడి ఆస్తిమీద అప్పులు శానా వున్నవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=encumbered&oldid=930186" నుండి వెలికితీశారు