encounter
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, యెదిరించుట, అడ్డపడుట, యెదుటబడుట.
- I encountered him in my way home నేను యింటికి పోతూ వుండగా యెదురుపడ్డాడు.
- I encountered this difficulty నాకు ఈ తొందర వచ్చి తగిలినది.
- he encountered many difficulties అతనికి అనేక తొందరలు వచ్చినవి.
- the evils he encountered అతడుపడ్డ కష్టములు.
నామవాచకం, s, యెదిరించడము, అడ్డపడడము, యెదుటపడడము, యుద్ధము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).