బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, (in magic) అభిమంత్రించబడ్డ.

  • (with wonder) ఆశ్చర్యపడ్డ.
  • (with joy) ఉల్లసించిన, సంతోషించిన, ఆనందభరితులైన, ఆహ్లాదభరితులైన,మోహింపచేసిన.
  • an enchanted spot గందర్వులు మొదలైనవాండ్లు సంచరించేభూమి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=enchanted&oldid=930159" నుండి వెలికితీశారు