బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, శక్తి గలగచేసుట.

  • this money enable d him to build the house ఈ రూకల వల్ల ఆ యిల్లు కట్టడమునకు వానికి శక్తి కలిగినది.
  • I will enable him to do it వాడు దాన్ని చేయడమునకు కావలసిన సహాయము చేస్తాను.
  • I enabled him to get the house వాడికి ఆ యిల్లు వచ్చేటట్టు చేసినాను.
  • By this means I was enabled to do it free of cost యిందువల్ల ఖర్చులు లేకుండా దాన్ని చేయించుకోనలవియైనది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=enable&oldid=930140" నుండి వెలికితీశారు