emphatically
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
క్రియా విశేషణం, అతిముఖ్యముగా, బలముగా, ధృడముగా, నిర్దారణచేసి.
- that emphatically excellent man Heber అతిఘనుడైన హీబరనే బిషపు, అతి ప్రసిద్ధుడైనహీబరనే బిషపు.
- This is an emphatically unfortunate case (Ann.
- reg.
- 1794, Appx.
- 129.
- ) అతి దౌర్భాగ్యము.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).