emphatic
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అవధారణార్థకమైన, నిర్ధాయకమైన.
- the regulation is emphatic on this point యిందున గురించి చట్టము పరిష్కారముగా వున్నది.
- In grammar the emphatic pronoun, myself himself నేనే, వాడే.
- The vowel e being thus added this is denominated ఏవార్థకాః.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).