emit
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, బయటికి విడుచుట, బయట వేసుట, బయలు దేర్చుట.
- the diamond emits light వజ్రము మెరుస్తున్నది.
- to emit sound మ్రోగుట.
- the cloud emitted lightning మేఘములోనుంచి మెరుపు పుట్టినది.
- the stone emitted sparks ఆ రాతిలోనుంచి మిణుగురులు బయలుదేరినవి.
- thiswood emits a scent ఈ కొయ్యలో వొక వాసన వస్తున్నది.
- the woundemitted matter ఆ పుంటిలోనుంచి చీము కారినది.
- he emitted groans వాడు మూలిగినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).