బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, మూర్తీకరించిన, దేహియైన, చేర్చిన, కుదిరిన, యేర్పడ్డ they looked upon him as embodied virtue అతణ్ని పుణ్యమూర్తిగా విచారించినారు.

  • embodied holiness పుణ్యమూర్తి, ధర్మస్వరూపము.
  • the embodied spirit దేహి.
  • the account is embodied in the letter ఆ లెక్క ప్రత్యేకముగా వుండకుండాఆ జాబులోనే చేరి వున్నది.
  • a statement wherein these circumstancesare embodied యీ సంగతులుగల వొక మనవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=embodied&oldid=930053" నుండి వెలికితీశారు