బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, చిహ్నము, గురుతు, ఆనవాలు, గూఢార్థముగల చిహ్నము,సాంకేతిక చిత్రము.

  • the lingam is an emblem of Siva లింగము శివునియొక్కస్వరూపము.
  • the bull is an emblem of Siva వృషభము శివునికి చిహ్నముthe eagle is an emblem of Vishnu విష్ణువుకు చిహ్నము గరుత్మంతుడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=emblem&oldid=930050" నుండి వెలికితీశారు