బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ఔన్నత్యము, యెత్తు.

  • or a hill కొండ, తిప్ప.
  • the housestood upon an elevation ఆ యిల్లు మిట్టమీద వుండినది.
  • from the elevation of the gunsthe balls passed over us పిరంగులు మూతులు పైకి పొడిగి వుండినందున గుండ్లుతలకు మీద పారిపోయినవి.
  • or rank ఘనత.
  • he was raise d to great elevation వాడుమహాఘనతను పొందినాడు.
  • elevation joy ఆనందము .
  • wine causes an elevation of the spiritsతాగడముచేత మనసుకు వుల్లాసము కలుగుతున్నది.
  • in Astronomy ఉచ్ఛము.
  • the elevation of the host యిది రోమ ్ మతములలో ఒక ఆచారము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=elevation&oldid=929977" నుండి వెలికితీశారు