elevated
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, పైకి యెత్తిన, ఉన్నతమైన, ఘనమైన, ప్రౌఢ.
- Being in soelevated a situation this place is cold కొండమీద అయినందున చల్లగా వున్నది.
- he was elevated with wine తాగి మత్తుగా వుండినాడు.
- elevated with pride గర్వించిన.
- elevated with joy ఆనందభరితుడైన.
- Being elevated to the post of minister మంత్రి వుద్యోగమనేఔన్నత్యదశ వచ్చినందున .
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).