బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • క్రియ, విశేషణం, రాపిడిచేత నిప్పును కలుగచేసుట.
  • Rubbing woodelectrifies it కాష్టమును మధిస్తే అందులో అగ్ని పుట్టుతున్నది, అనగా అదేఇంధనాగ్ని.
  • the sight electrified him దాన్ని చూచుట చేత వానికి రోమాంచముకలిగినది.
  • By the jolting of the horse I was so thoroughly electrified that the rheumatic pain in my breast was quite cured ( Wesleys Works.4.98) గుర్రము వూరక యెత్తి వేసుట చేత నా వొళ్లు అగ్నిజ్వాలైపోయినది గనక నా రొమ్ము నొప్పి బొత్తిగా పోయి విడిచినది.
  • క్రియ, విశేషణం, (add,) to astonish అశ్చర్యపరచుట.
  • thiseletrified them యిందుకు వెరగు పడ్డారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=electrify&oldid=929960" నుండి వెలికితీశారు