బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, ఏర్పరచబడ్డ, కోరుకోబడ్డ, నియుక్తమైన, స్థాపితమైన, మనోనీతమైన, గ్రాహ్యమైన, మనసువచ్చిన .

  • he and his son-in-law elect తానున్ను తన అల్లుడుగాయేర్పరచుకోబడ్డ వాడున్ను.
  • the elect of God ఈశ్వరుడిచేత యేర్పరచుకోబడ్డవాండ్లు,ఈశ్వరస్య మనోనీలోకా, అనగా ఈశ్వరుడి దయకు పాత్రులైనవాండ్లు .
  • the Governor elect గవనరు కాబోయేవాడు.

క్రియ, విశేషణం, యేర్పరచుట, యేర్పరచి, యెత్తుట.

  • they elected him as their representatives పదిమంది కూడి విమర్శించి వాన్ని యేర్పరచి తమ గుమస్తాగా పంపించినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=elect&oldid=929944" నుండి వెలికితీశారు