either
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, - అయినా.
- either here or there యిక్కడనైనా, అక్కడనైన.
- either him or meనన్నైనా వాన్నైనా.
- either to-morow or next day రేపట యెల్లుండి either two or threeరెండు మూడు, రెండైనామూడైనా.
- either before or after ముందరైన పిమ్మటైనా.
- Is this either a fit time or place for it అందుకు తగిన సమయమా తగిన స్థలమా.
విశేషణం, యిదైనా అదైనా, రెండిటిలో వొకటి.
- either of these men may goయెవడైనా పోవచ్చును, వీడైనా పోవచ్చును వాడైనా పోవచ్చును.
- I do not want eitherనాకు యిది వద్దు అది వద్దు.
- they do it with either hand వాండ్లు కుడిచేతనైనాయెడమచేతనైనా చేస్తారు.
- either way will do యే విధమైనా సరే .
- on either side ( meaning both sides) ఉభయపార్శ్వములయందు, యిది కావ్య ప్రయోగము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).