efficient
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, ప్రయోజనకరమైన, ఫలకరమైన, సఫలమైన, వుపయోగమైన.
- efficientcause (in logic) నిమిత్తకారణము.
- an efficient man తగినవాడు.
- these troops are efficient theother are inefficient వీండ్లు పనికి ఉపయోగమైన వాండ్లు కడమవాండ్లుఉపయోగముకాని వాండ్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).