efface
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, తుడిచివేసుట, చెరిపివేసుట, కొట్టివేయుట, మాపుట.
- he effaced thesewords యీ మాటలను గోకి యెత్తివేసినాడు.
- the fever effaced this from his memory.
- జ్వరముచేత యిది వాడికి జ్ఞాపకము తప్పినది.
- his kindness effaced his formerseverity from my mind అతడు చేసే విశ్వాసముచేత మునుపు అతను చేసిన క్రౌర్యమునా మనస్సులో లేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).