educated
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, శిక్షితమైన, విద్యాబుద్దులు నేర్పబడ్డ.
- she was educated by her mother.
- దానికి తల్లే శిక్ష చెప్పినది.
- these boys are well educated యీ పిల్ల కాయలు బాగాచదివినవాండ్లు యీ పిల్లకాయలు సుశిక్షితులై వున్నారు.
- an ill educated man చదువులోసామాన్యుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).