editor
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, He that revises or prepares any work for publicationఅచ్చు వేయడానకు గ్రంథమును సవరించి యిచ్చేవాడు.
- Peddibhatlu is the celebrated editor ofthe Magha పెద్దిబొట్లు మాఘమనే కావ్యమును దిద్ది పరిశుద్దముచేసి టీక వ్రాసినాడు.
- Todd is the editor of Jhonsons Dictionary టాడ్డనేవాడు జా్స్ డికిషనేరినిసవరించి యింకా కొన్ని శబ్దములను చేర్చి అచ్చువేయించినాడు.
- the editor of the paper quarelled with the owner ప్రసిద్ద పత్రికను అచ్చుకుసవరించి యిచ్చేవాడికిన్ని రూకలు పెట్టి కాగితము వేయించే వాడికిన్ని వివాదము జరిగినది.
- The phrase కర్త.
- is used in the Bombay Mahratta newspaper.
- The editor of the Jnanodayam జ్ఞానోదయమనే సమాచారపత్రికను సవరించి కుదిర్చిఅచ్చుకు యిచ్చేవాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).