edition
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, పుస్తకమును అచ్చువేయించడము, వొకసారి అచ్చువేయించిన గ్రంథము.
- a new edition కొత్తగా అచ్చు వేయించిన గ్రంథము .
- that book has gone throughfive editions ఆ పుస్తకము అయిదు మాట్లు అచ్చువేయబడ్డది.
- the fourth edition నాలుగోమాటుఅచ్చువేయడము.
- this is just another edition of his former conduct వాడు మునుపుచేసినది ఎంతోపనో యిది అంతపనేను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).