బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, ప్రతిధ్వనించుట.

  • they laughed so that the house echoed యిల్లు యెగిసిపొయ్యటట్టు నవ్వినారు.

క్రియ', విశేషణం, ప్రతిధ్వని చేసుట.

  • the rock echoed the sound ఆ రాయి ప్రతిధ్వనిచేసినది.
  • they merely echoed his sentiments మంచిచెడు విచారించకవాడిమాటేసరియని అన్నారు.

నామవాచకం, s, ప్రతిధ్వని, ప్రతిమోత.

  • this answer is a mere echo to what I saidయీ జవాబులో నేను చెప్పిన మాటలే వున్నవిగాని వేరే అధికము లేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=echo&oldid=929822" నుండి వెలికితీశారు