బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, తగ్గుట, తగ్గిపోవుట, క్షమించుట, వట్టిపోవుట.

  • the water is ebbing యిది పాటు సముయము.
  • his strength ebbed away వాడి బలము క్షీణించిపోయినది.

నామవాచకం, s, యేటి యొక్క పాటు, సముద్రము యొక్క పాటు, క్షణగతి , క్షయము.

  • his fortune is now at a low ebb వాడికి యిప్పుడు మహా దీనదశగా వున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ebb&oldid=929813" నుండి వెలికితీశారు