బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, సులభమైన, చులకని, నెమ్మదియైన, నిమ్మళమైన, సరళమైన.

  • she had an easy delivery అది సుఖప్రసవమైనది the ascent of the hill waseasy యీ కొండ యేటవాలుగా వున్నది.
  • this coat is not easy యీ చొక్కాయ నిండాబిగువుగా వున్నది.
  • easy garments బిగువులేక వదులుగా వుండే బట్టలు.
  • make your mind easy about this యిందున గురించి వ్యాకులము పడవద్దు.
  • an easy master చల్లని ప్రభువు, మంచిదొర, సులభుడు.
  • he is now very easyవాడు యిప్పుడు హాయిగా వున్నాడు, వాడికి యిప్పుడు వుపశాంతిగా వున్నది.
  • he is now in easy circumstances వాడు యిప్పుడు తగుబాటి స్థితి లో వున్నాడు.
  • a lady of easy virtue బోగముది.
  • his free and easy (or impudent) manneris very disagreeable వాడి అధిక ప్రసంగితనము మహా అసహ్యము గా వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=easy&oldid=929805" నుండి వెలికితీశారు