బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, ఐహికమైన, సాంసారికమైన.

  • earthly enjoyments ఐహికసుఖములు.
  • earthlyties సంసారబంధకములు.
  • an earthly nature ఐహికస్వభావము.
  • the spiritualbody is different from the earthly body సూక్ష్మశరీరము వేరు స్థూలశరీరమువేరు.
  • not one earthly thing ( Johnson calls this a female hyperbole, but it isan ancient phrase ) వొకటిన్ని లేదు, యేమిన్నిలేదు.
  • I did not say one earthlyword నేను వొకటిన్ని చెప్పలేదు.
  • (In James 3.
  • 15 సాంసారికం A+.
  • ) Earthlyminded, adj.
  • పాశబద్దుడైన, సంసారబంధముగల.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=earthly&oldid=929793" నుండి వెలికితీశారు