బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, and adv. ముందరి, శీఘ్రపు, అకాలపు.

  • early in the morning వేకోఝామున he dined very.
  • early to-day వాడు నేడు పెందలకడ భోజనముచేసినాడు.
  • he keeps early hours వాడు లేవడమున్ను త్వర.
  • early fruitsకాలానికి ముందుగా పండిన పండ్లు.
  • early tobacco ఆ కాలపు పొగాకు.
  • at an early age బాల్యమందు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=early&oldid=929781" నుండి వెలికితీశారు