బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, and v.

  • a.
  • శుష్కించుట, క్షీణించుట, దుర్బలమౌట,కుంగుట, కుందుట, వాడిపోవుట, వాలిపోవుట, వేలబడుట, చెడుట,వేల వేసుట.
  • he drooped from the day he heard this యిది విన్ననాటినుంచి వాడు కుంగిపోయివున్నాడు.
  • he drooped his head తల వేలవేసినాడు.
  • this revived his drooping spirit యిందు చేత వాడికి వుండిన ఆయాసము తీరినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=droop&oldid=929634" నుండి వెలికితీశారు