బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

part, of drive తోలిన, తోలబడ్డ, కొట్టుకొనిపోయిన,పోబడ్డ.

  • It was driven into his flesh అది వాడికండలోకిదూసుకొనిపోయినది.
  • the ship was driven into this part by stress of weather అసాధ్యమైన గాలివానచేత ఆ వాడ యీ రేవుకువచ్చిచేరినది.
  • I am driven to do this నేను యిది చేయవలసి వచ్చినది, నేను యిది చేయకుంటే విధిలేక వచ్చినది.
  • driven snow పోగుగా చేరిన మంచుకుప్పలు.
  • white as driven show అదిధావళ్యమైన.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=driven&oldid=929623" నుండి వెలికితీశారు