బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, తాగే వస్తువ, నీళ్లు, పానకము, సారాయి మొదలైనవి.

 • he gave them drink వాండ్లకు దాహానికి యిచ్చినాడు.
 • meat and drink అన్నపానాదులు, అన్నోదకములు, కూడునీళ్లు.
 • this story was meat and drink to him యిది వాడికి అవలీల గా వున్నది.

క్రియ, విశేషణం, తాగుట, దాహము పుచ్చుకొనుట.

 • they gave him to drink వాడికి దాహానికి యిచ్చినారు.
 • fever drinks up their strengthజ్వరము చేత వాండ్ల బలము అణిగిపోతున్నది.
 • to absorb యీడ్చుకొనుటపీల్చుట.
 • they drank in his histories వాడు చెప్పే కథలను మహా ఆదరముగా విన్నారు.
 • the ground drinks in the rain వాన నీళ్లు భూమి లో యింకిపోతున్నది.
 • drinking horn పానపాత్రము, చషకము.

క్రియ, నామవాచకం, తాగుట.

 • to drink to or drink his health దండముబెట్టుట, దీవించుట, వకరిపేరు చెప్పి దీవించి తాగుట.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drink&oldid=929611" నుండి వెలికితీశారు