బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, శిక్ష, సాధకము, దిద్దుబాటు, వరవడి, మేలుబంతి.

  • they are in good drill వాండ్లు చక్కగా శిక్షితులై వున్నారు, వాండ్లుబాగా తీరివున్నారు.
  • a carpenters tool బరమా, పిడిసాన.
  • a drillbow తొరపణము తిప్పే కొయ్య.
  • a drill plough వెదగొర్రు, గొర్తి,జడ్డిగెముగల గొర్రు.
  • or ape కోతి.

క్రియ, విశేషణం, to pierce బెజ్జము వేసుట, రంధ్రముచేసుట, తొలుచుట.

  • (troops) శిక్షించుట, కవాయిత్తు చేసుట.

నామవాచకం, s, (add,) కవాతు.

  • In line 5. for తౌరపణము. read బరమా.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drill&oldid=929609" నుండి వెలికితీశారు