బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, గట్టుకు తోసుట.

  • the waves drifted the corpse to the shore ఆ పీనుగ అలల్లో గట్టుకు కొట్టుకొని వచ్చినది.

నామవాచకం, s, వేగము, వురువడి, దెబ్బ.

  • the drift of the river carried him away ఆ యేటి వేగములో వాణ్ని కొట్టుకొని పోయినది.
  • drift wood యేట్లో కొట్టుకవచ్చిన మానులు.
  • a drift of sand యిసుక దిన్నె,యిసుక కుప్ప, సైకతము.
  • the aim of action ఉద్దేశ్యము.
  • I do not see his drift అతని తాత్పర్యము నాకు తెలియలేదు.
  • To Drift, v.n.
  • నీళ్లల్లో కొట్టుకొనివచ్చుట, తేలుతూ వొడ్డుకు వచ్చుట.
  • the ship drifted ashore ఆ వాడ తనంతటనే గట్టుకు కొట్టుకొని వచ్చినది.
  • the sand drifted much యిసుక కుప్పకుప్పలుగా అయినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drift&oldid=929608" నుండి వెలికితీశారు