dozen
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, పండ్రెండు.
- I have told you a dozen times నీతో అనేకమాట్లు చెప్పివున్నాను.
- a dozen people పదిమంది, నలుగురు.
- h alf a dozen ( సంఖ్యలో) ఆరు, ( ప్రయోగములో) నలుగురు.
- కొందరు.
- as meaning a flogging దెబ్బలు, శిక్ష.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).