dovetail
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, పెట్టె మొదలైనవాటి మూలలనుకుసులతో సంతన చేసుట. నామవాచకం, s, వడ్లపనిలో పెట్టె మూలలను కూర్చేటందుకుపలకలలో వుండే పట్లు.
- లేక, పండ్లు వీటికి వసల, కుసి, తొలి, మచ్చి,పిసరు, పింజము అని అంటారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).