బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, నిస్సందేహము, నిస్సంశయము గా.

  • her features, though doubtless altered by time was still handsomeవయసు చెల్లినందున మారురూపు అయినది సరేగాని అందముగా వుండినది.
  • these doubtless are his but the rest are mine యివి వాడివి సరేగానికడమవినావి.
  • these words doubtless are Sanscrit but the rest are Teluguయివి సంస్కృత శబ్దములు సరేగాని కడమవి తెలుగు శబ్దములు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=doubtless&oldid=929508" నుండి వెలికితీశారు