బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, sleeping నిద్రపొయ్యే.

  • not in use చెల్లని.
  • అణిగివుండే, అగుపడని.
  • the dormant privileges of the Rajahsరాజులకు పూర్వము వుండిన స్వతంత్రములు అనగా ప్రస్తుతములో చెల్లినది.
  • a dormant disease లోగా అణిగివుండే రోగము.
  • the talents of children lie dormantబాల్యములో ప్రజ్ఞ బయట అగుపడదు.
  • the dormant flame appeared అణిగివుండినజ్వాల బయటికి వచ్చినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dormant&oldid=929472" నుండి వెలికితీశారు