domino
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, a cloak ఫలానివాడని గురుతు తెలియకుండా తలనుంచికాలిదాక వేసుకునే నల్లపట్టు భైరవాసము.
- the king appeared in a dominoరాజు తన గురుతు తెలియకుండా భైరవాసము వేసుకుని వచ్చినాడు.
- Dominos, n.
- s.
- చొకటాలవంటి ఒక ఆట, ఆయాట ఆడే కాయలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).