divinity
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, the divine nature దైవత్వము, ఈశ్వరత్వము.
- this proves his divinity యిందువల్ల అతడు దేవుడని తెలుస్తున్నది.
- they looked upon him as a divinity వాణ్ని అవతార పురుషుణ్నిగావిచారించినాడు.
- the divinity దైవము, దేవుడు.
- a divinity or petty god దేవత, క్షుద్రదేవత.
- celestial beingaMSaBUwudu.
- Sancarchariis considerd to be a divinity శంకరాచార్యులు శివాంశభూతుడంటారు.
- something supernatural దైవికమైనది, మహిమ .
- they observed a divinity in his words and actions వాడిమాటలలో నున్ను క్రియలోనున్ను వొక మహిమనుకనుక్కౌన్నారు.
- the science of divine things ( Note : there isno faultlesss word for this and we must use the Englishword డివినిటీ Divinity) దైవవిషయక శాస్త్రము, ఈశ్వర విషయకశాస్త్రము, అనగా ఈశ్వరుడి యొక్క స్వరూప స్వభావ మహిమాదివివరణశాస్త్రము.
- he read braminical divinity for three years వాడు మూడేండ్లు వేదాంతము చదివెను.
- a book on braminical divinityవేదాంత గ్రంథము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).