divided
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, భాగింపబడ్డ, వేరైన, భిన్నమైన, ద్వివిధముగావుండే, చీలిన.
- they were divided in their opinions వాండ్లకుతలా వొకటి తోచినది.
- a divided property or estate భాగించుకొన్నఆస్తి పంచుకొన్న సొత్తు.
- a divided family (in the English sense, denotingqauarrels) పరస్పరము గిట్టకుండా వుండే కుటుంబము.
- (But in the Indian sense, denoting shares) విభక్తులు,పంచుకొని వేరుపడ్డవాండ్లు పృధగ్భాండాశనులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).