disuse
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- he disused writing for one monthనెలదినములు వ్రాయడము మానుకొన్నాడు.
- they disused milkవాండ్లు పాలుతాగడము విడిచిపెట్టినాడు.
నామవాచకం, s, వాడికలేమి, ఉపయోగము, లేమి, చెల్లమి.
- fromthe disuse of bathing స్నానము వాడిక లేనందున.
- that medicine is now in disuse ఆ మందును యిప్పుడు వాడడము లేదు.
- fallen into disuse వాడిక తప్పిన, చెల్లని, అప్రసిద్దమైన.
- these words are fallen into disuse యీ మాటలు యిప్పుడు వాడికి లేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).