బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, భేదమును అగుపరుచుట, భేదమును ను కనుక్కొనుట,న్యూనాధిక్యములను కనుక్కొనుట.

  • or to judge వివేచించుట.
  • how do you distinguish between these two fruits యీ రెండు పండ్లకుబేధమేమి.
  • I cannot distinguishhis featurs at this distance యింత దూరములోనుంచివాణ్ని గురతుపట్టలేదు.
  • he distinguish ed himself వాడు ప్రసిద్దుడైనాడు.
  • పేరెత్తినాడు.
  • he distinguished his servants by a particular garb తన పనివాండ్లనిస్పష్టముగా తెలిసేటట్టు వొక విశేషమైన వుడుపుయిచ్చినాడు.
  • the king distinguished him with a sword రాజు అతనికివొక కత్తి బహుమాన మిచ్చి గొప్పచేసినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=distinguish&oldid=929292" నుండి వెలికితీశారు