distinct
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, స్పష్టమైన, భిన్నమైన, ప్రత్యేకమైన,వేరైన.
- this one is distinct యిది వొకటి వేరేగా వున్నది.
- all their families are distinct వాండ్ల సంసారము వేరేవేరేగా వున్నది.
- all their estates are distinct వాండ్ల వాండ్లకు ఆస్తి ప్రత్యేకముగావున్నది.
- that boy has a distinct articulation ఆ పిల్లకాయ స్పష్టముగామాట్లాడుతాడు, ఆ పిల్లకాయ వుచ్చారణ బాగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).