బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, దూరమైన.

  • there is not the most distant hope రవంతైనా ఆశలేదు.
  • a distant heir దూరపు దాయాది.
  • distant ancestors మహాపూర్వీకులు.
  • this gives a distant idea of their misery దీనివల్ల వాండ్ల దౌర్భాగ్యము చూచాయగా తెలుస్తున్నది.
  • distant orreserved బెరుకైన, సంకోచముగల, వేరు బంధముగావుండే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=distant&oldid=929272" నుండి వెలికితీశారు