distance
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, మించుట.
- he distanced them వాండ్లను కిందికితొక్కినారు, వాడి ముందర వాండ్లు నిలువలేక పోయినారు, వాడితో వాండ్లు నిగ్గలేకపోయినారు, ఆయన యెక్కడ వీండ్లెక్కడ.
- this distanced all the rest యీ చిన్నవాడు అందరినిన్ని మించినాడు.
- వీడి ముందర కడమవాండ్లు వేరే యెత్తవలసినది లేకపోయినది.
- భౌతిక శాస్త్రంలో దూరము
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).