distain
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, మరకచేసుట, కళంకపరుచుట.
- tears distained hercheeks దాని ముఖమంతా కన్నీరు మరుకలైనవి.
- Distance, n.
- s.
- దూరము, యెడము, అవకాశము.
- some distain కొంతదూరము.
- కొంతమేర.
- or difference వ్యత్యాసము, బేధము.
- distain or reserveబెరకు, సంకోచము.
- or coldness మట్టు, మర్యాద, దాపు.
- అదబు.
- he kept his distain or he kept at a distain form me వాడుదూరంగానే వుండినాడు.
- I wish you would keep your distain హద్దుమించేవు సుమీ.
- he keeps his wife at a distain వాడు పెండ్లానికియెడమిచ్చేదిలేదు, చొరవలేదు.
- distain in pictures పరస్థలము.
- there is a church in the distain పరస్థలములో వొక గుడినివ్రాసి వున్నది, అనగా పటములో వొకదానికి అవతల మరివొకటిఅగుపడే భావముగా వ్రాసియున్నదని అర్థము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).