బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, the act of dispersion చెదరడము.

  • or doingaway పోవడము, నివారణము.
  • or waste దుర్వ్రయము, దూపరదిండితనము.
  • After the dissipation of his doubts వాడికి సందేహ నివారణమైనతరువాత.
  • dissipation of mind మనసు చెదరడము, కలవరము.
  • or bad conduct దుర్వ్యాపారము, పోకిరితనము, క్షుద్రనడక.
  • he is given upto dissipation దుర్వ్యాపారములో పడ్డాడు.
  • on this word See Wesley's 79th sermon.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dissipation&oldid=965162" నుండి వెలికితీశారు