disrelish
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, అరుచిచేసుట, అసహించుట.
- he disrelished my advice నామాటలు వాడికి అపథ్యముగా వుండినవి, విషముగావుండినవి.
- I disrelish it అది నాకు అరుచి , అది నాకు అయిష్టము.
- a sick man disrelishes everything రోగికి అన్నిన్ని అరోచకము.
నామవాచకం, s, అరుచి, అస్వారస్యము, అసహ్యము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).