బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, కొట్టివేయుట, ఖండించుట, కాదని సాధించుట,లేదని సాధించుట.

  • this disproves what he said before దీనిచేత వాడు మునుపుచెప్పినది ఖండించబడ్డది.
  • this disprove the marriage యిందువల్లపెండ్లి జరగలేదనేది రూఢమౌతున్నది.
  • the disproving evindence ఈ నేరము తాను చేయనట్టు పలికించే సాక్షి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disprove&oldid=929196" నుండి వెలికితీశారు