disproportionate
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, వ్యత్యాసమైన, వికారమైన,అందవికారమైన, పొందికగా వుండని, తగని, అంగుగావుండని, విపరీతమైన.
- great of large గొప్పైన, అతిశయించిన.
- the cost is disproportionate యిదితగని శెలవు.
- the punishement was disproportionate యిది నేరమునకు తగినదండనకాదు, అనగా నేరమునకు అధికదండనైనా నేరమునకు తక్కువదండనైనా అనిభావము.
- In the works of God there is nothing disproportionateఈశ్వరసృష్టిలో వొకటిన్ని వ్యత్యాసము లేదు.
- అన్నిన్ని పొందికగావున్నది, పొంకముగా వున్నది, సరిగ్గా వున్నది.
- In this picturethe nose is disproportioned to the face యీ పటములో ముఖానికితగిన ముక్కులేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).