disposition
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, order వరస, క్రమము .
- he made a new disposition of the armyదండును మరి వొక రీతిగా నిలిపినాడు, నవీన వ్యూహము పన్నినాడు.
- temper స్వభావము, గుణము.
- natural disposition స్వభావము, ప్రకృతి.
- a man of good disposition సద్బుద్దిగలవాడు.
- a man of evil disposition దుర్బుద్ది గలవాడు.
- inclination, యిచ్ఛ, మనసు.
- this cloth shews a disposition to rot యీ గుడ్డ వుండే వైఖరి చూస్తే చివికిపోయ్యేదిగా వున్నది.
- arragngement యేర్పాటు, విన్యాసము, నియమము, విధి.
- the dispositionsof providence భగవత్సంతకల్పము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).