disposed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, యేర్పరచబడ్డ, క్రమముగా వుంచబడ్డ.
- thebooks were disposed in four rows ఆ పుస్తకములు నాలుగు వరుసలుగాయేర్పరచబడ్డవి.
- how is he disposed towards you నీయందు వాడికిమనసు యెట్లా వున్నది.
- he is well disposed towards me నా యందు వాడిమనుసు బాగా వున్నది.
- he is ill disposed towards me నాయందువాడి మనసు బాగా వుండలేదు.
- well disposed సద్బుద్దిగల.
- ill disposed( దుర్బుద్ది గల.
- religiously disposed సద్భక్తుడైన.
- are you disposed to go ?పోవలెనని వున్నారా, మీకు పోవలెనని తలంపా, అక్కడికి పొయ్యేటందుకునీకు భావమా.
- he is not disposed to do it దాన్ని చేయడమునకు వాడికిబుద్ధిపుట్టలేదు.
- he was not disposed to do so అట్లా చేయడానకుఅతనికి యిష్టములేదు.
- disposed of వినియోగపరచబడ్డ, వ్రయముచేయబడ్డ,అమ్మిన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).