disperse
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, చెదిరిపోవుట, యదాయదలై పోవుట.
- the assembly dispersed ఆ సభ కలిసిపోయినది.
క్రియ, విశేషణం, చెదరగొట్టుట, యదాయదలుచేసుట, వెదచల్లుట.
- he dispersed the enemy శత్రువులను పటాపంచలై పొయ్యేటట్టు చేసినాడు.
- the wind disperses the clouds గాలి మేఘములను చెదరకొట్టుతున్నది.
- newspapers disperse intelligence throughout the country సమాచారపత్రికలుసమాచారమును దేశమంతా ప్రకటింపచేస్తుంది.
- he dispersed his goods to the poor తన సొత్తులను పేదలకు వెదచల్లినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).