బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, దిగుట, గుర్రము, సవారి, చెట్టు, గోడమీదమొదలైన వాటిమీదనుంచి దిగుట. క్రియ, విశేషణం, దించుట.

  • the ball dismounted this stone ఆ గుండు తగిలి యీ రాతిని కిందికి తోసినది.
  • the general dismounted the cavalry సేనాధిపతి గుర్రపు సవార్లకు గుర్రము మీద నుంచిదిగమని వుత్తరవు చేసినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dismount&oldid=929139" నుండి వెలికితీశారు